Home » Upcoming smartphones in India
Upcoming Smartphones : కొత్త స్మార్ట్ఫోన్ కొంటున్నారా? వచ్చే జూలైలో ఖతర్నాక్ ఫీచర్లతో కొత్త స్మార్ట్ఫోన్లు రాబోతున్నాయి.
Upcoming smartphones in July : జూలై 2023లో భారత మార్కెట్లో OnePlus Nord 3, Realme Narzo 60 సిరీస్, నథింగ్ ఫోన్ (2), శాంసంగ్ గెలాక్సీ M34, iQOO నియో 7 ప్రోతో సహా అనేక 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి. వినియోగదారులు తమకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోవచ్చు.