Home » Upcoming Smartphones October
Upcoming Smartphones October : కొత్త ఫోన్ కొంటున్నారా? Vivo V29 సిరీస్ నుంచి Google Pixel 8 సిరీస్ వరకు చాలా ఫోన్లు లాంచ్ కానున్నాయి. అక్టోబర్లో లాంచ్ అవుతున్న కొన్ని ఫోన్లు, ఏయే ఆఫర్లు ఉంటాయో చూద్దాం.