-
Home » Update your WhatsApp
Update your WhatsApp
Update your WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.. ఈ కొత్త ఫీచర్లను పొందాలంటే ఇప్పుడే అప్డేట్ చేసుకోండి..!
December 8, 2022 / 08:34 PM IST
Update your WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) టాప్ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా iOS, Androidలో 2 బిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది.