Home » Upendra Kabzaa
కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటించిన తాజా చిత్రం 'కబ్జ'. శ్రియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా వైడ్ మూవీ నేడు (మార్చి 17) ఆడియన్స్ ముందుకు వచ్చింది. కాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఉపేంద్ర టాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు.
ఉపేంద్ర పాన్ ఇండియా చిత్రం 'కబ్జ' ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మూవీ రిలీజ్ డేట్ నేడు అనౌన్స్ చేశారు మేకర్స్. కన్నడ, తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ఈ ఏడాది మార్చి..