Home » Upendra Tiwari
దేశంలోని 95శాతం మందికి అసలు పెట్రోలే అవసరం లేదంటూ యూపీ మంత్రి ఉపేంద్ర తివారి వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లో జలాన్‌లో గురువారం మంత్రి ఉపేంద్ర తివారీ విలేఖరులతో మాట్లాడారు.
యూపీ లేదు ఏపీ లేదు..కరోనా మహమ్మారికి. ఏపీలో పాజిటివ్ కేసులు అత్యంత వేగంగా పెరుగుతుంటూ అటు యూపీలో మంత్రులకు కరోనా తగులుకుంటోంది. వదల బొమ్మాలీ అన్నట్లుగా యూపీ మంత్రులు వరుసగా కరోనా సోకుతోంది. ఇప్పటికే ఎనిమిది మందికి కరోనా వైరస్ సోకింది. వారిల�