Home » UPENDRA
సెప్టెంబర్ 18 : యాక్టర్, డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న'రియల్ స్టార్' ఉపేంద్ర పుట్టినరోజు..
2019 లో జరగబోయే జనరల్ ఎలక్షన్స్‌లో తమ పార్టీ కూడా పోటీ చేయబోతుందని కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తెలిపారు. కర్ణాటకలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో తన నాయకత్వంలోని ఉత్తమ ప్రజాకీయ పార్టీ(UPP) పోటీ చేయనుందని శనివారం(జనవరి 26,2019) ఉపేంద్ర ప్రకటించారు. తమ పా�