UPI-enabled Jio Pay

    రిలయన్స్ Jio Payలో ఇకపై UPI పేమెంట్లు చేసుకోవచ్చు

    August 20, 2020 / 12:54 PM IST

    రిలయన్స్ జియో ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. జియో ‌పే వాడుతున్నారా? భారతదేశంలో జియో ఫోన్ యూజర్ల కోసం 4G-ఓన్లీ టెల్కో రిలయన్స్ జియో డిజిటల్ చెల్లింపుల యాప్ కోసం జియో పే రిలీజ్ చేసినట్టు నివేదిక పేర్కొంది. టెల్కో డిజిటల్ చెల్లింపుల యాప్‌ను భారతదేశ�

10TV Telugu News