Home » UPI Fund transfer
దేశంలోని అతిపెద్ద బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన SBI Yono Lite యాప్ ద్వారా వినియోగదారులకు UPI సేవలను అందిస్తుంది. ఒకసారి గరిష్టంగా పదివేల రూపాయల లావాదేవీల పరిమితితో రోజులో గరిష్టంగా 25 వేల రూపాయల లావాదేవీల పరిమితిని అందిస్తుంది. ఈ సేవతో SBI విన�