Home » UPI ID Payments
UPI ATM Launched : కార్డ్‌లెస్ క్యాష్ అనేది ఇప్పుడు భారత్‌లో హిటాచీ ద్వారా UPI ATM అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు డెబిట్ కార్డ్‌కు బదులుగా UPI IDని ఉపయోగించి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.