-
Home » UPI Lite
UPI Lite
యూపీఐ లైట్ వాడుతున్నారా? బ్యాంకు అకౌంట్‌తో నేరుగా వ్యాలెట్లోకి డబ్బులు పంపుకోవచ్చు!
June 7, 2024 / 07:59 PM IST
UPI Lite New Update : ఇకపై యూపీఐ లైట్ వ్యాలెట్లలోకి మీ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులను ఎలాంటి ఆమోదం లేకుండానే నేరుగా పంపుకోవచ్చు.
Tech Tips in Telugu : గూగుల్ పే యూపీఐ లైట్.. UPI PIN లేకుండానే ఈజీగా పేమెంట్స్ చేసుకోవచ్చు తెలుసా? ఇదిగో ప్రాసెస్..!
July 14, 2023 / 11:23 PM IST
Google Pay UPI Lite : గూగుల్ పే యూజర్లకు గుడ్‌న్యూస్.. గూగుల్ పే (Google Pay) UPI Lite ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో (UPI PIN)ని ఎంటర్ చేయకుండానే సులభంగా పేమెంట్లు చేసుకోవచ్చు.
Paytm UPI Lite Payments : పేటీఎంలో సరికొత్త ఫీచర్.. ఇకపై పిన్ లేకుండానే ఈజీగా పేమెంట్లు చేసుకోవచ్చు..!
February 16, 2023 / 04:53 PM IST
Paytm UPI Lite Payments : ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం (Paytm) యూజర్లకు గుడ్‌న్యూస్.. పేటీఎం యాప్‌లో అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. పేటీఎం యూజర్లు పేమెంట్ చేసిన ప్రతిసారీ PINని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.