Home » UPI PIN Setup
UPI Payments : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) అందుబాటులోకి వచ్చాక భారతదేశ ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థ (electronic payment system) ఊపుందుకుంది. ప్రతి ఒక్కరూ తమకు తామే UPI పేమెంట్లను చేసుకునేలా వెసులుబాటు వచ్చింది.