Home » UPI recharge
గూగుల్ పే తమ యూజర్లకు ఒక శుభవార్త వినిపించింది. ఇక నుంచి ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ రీఛార్జ్ ను గూగుల్ పే నుంచి ఈజీగా చేసుకోవచ్చని గూగుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ లను గూగుల్ పే కి లింక్ చేసి, రీఛార్జ్ చేసుకోవచ్చు. అకౌంట్ ల�