Home » upi transaction to wrong account
Refund Wrong UPI Transaction : మీ పొరపాటున యూపీఐ ద్వారా మరొకరికి పేమెంట్ చేశారా? అయితే ఆందోళన అక్కర్లేదు. మీరు పంపిన నగదు తిరిగి సులభంగా పొందవచ్చు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) భారతీయ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అనేక మార్పులు చేసింది.