-
Home » upload a media file
upload a media file
WhatsApp Status Video : మీకు వాట్సాప్ స్టేటస్ వీడియో నచ్చిందా.. డౌన్లోడ్ చేసుకోండిలా!
July 26, 2021 / 07:21 AM IST
పాపులర్ మెసేజింగ్ ప్లాట్ఫాం వాట్సాప్ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇటీవలే వాట్సాస్ తమ ప్లాట్ ఫాంపై స్టేటస్ ఫీచర్ (Status Feature) ఒకటి అందుబాటులోకి తెచ్చింది.