Home » Upload Quality Of Photos
WhatsApp Users : వాట్సాప్ బీటా లేటెస్ట్ వెర్షన్ను ఇన్స్టాల్ చేసే కొంతమంది బీటా టెస్టర్లకు మీడియా అప్లోడ్ క్వాలిటీని పొందే ఫీచర్ అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో వాట్పాప్ యూజర్లందరికి అందుబాటులోకి రానుంది.