Home » Uppada
కాకినాడ జిల్లా ఉప్పాడ సెంటర్ లో జరిగిన వారాహి సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా.. ఫ్యాన్స్.. OG, OG అని అరిచారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు.
యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్రంలోకి భారీగా వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో ఓ వింత దృశ్యం ఆవిష్కృతమైంది. సముద్రం నీలి, ఎరుపు రంగులుగా దర్శనమిస్తోంది.
ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం వేట కొనసాగుతుంది. స్థానిక మత్స్యకారులు బుధవారం కూడా తీరంలో బంగారం కోసం జల్లెడపట్టారు. చిన్నారులు స్కూల్ మానేసి వచ్చి బంగారం కోసం వెతుకుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో సముద్ర తీరం స్థానికులను భయపెడుతోంది. గత కొద్ది రోజులుగా అంతర్వేది, ఉప్పాడ వద్ద అల్లకల్లోలంగా ఉంది సముద్రం.
కడలి కల్లోలం.. తీరప్రాంతవాసులను వణికిస్తోంది. కొన్నిచోట్ల ముందుకు వచ్చిన సముద్రం.. మరికొన్ని చోట్ల వెనక్కి వెళ్లింది.
AP Kakinada-Uppada Coast Gold hunting : తుఫాన్లు వస్తే సముద్ర తీరాల్లో పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ప్రజల్నీ బీచ్ ల వైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చిరిస్తుంటారు. కానీ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు పడి సముద్రం అల్లకల్లోలంగా ప్రజల్నీ హడలెత్తిస్తున్న సమయంలో ప్రజలు ద