Uppara

    లక్ష్మీ’స్ NTR సంగీత దర్శకుడిపై కేసు నమోదు

    April 3, 2019 / 04:34 AM IST

    ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్‌పై కడప జిల్లాలో కేసు పెట్టారు ఉప్పర కులస్థులు. తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా కించపరిచి మాట్లాడారంటూ కళ్యాణీ మాలిక్‌పై సగర (ఉప్పర) కుల సంఘం నాయకులు పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ మేరకు కడప జిల్లా అధ్య�

10TV Telugu News