Home » Uppena 50 Days
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ తో బాక్సాఫీస్ వద్ద ‘ఉప్పెన’ క్రియేట్ చేస్తున్నాడు.. రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో అనే విషయాన్ని మరోసారి నిరూపించింది ‘ఉప్పెన’..