-
Home » Upper class prostitutes
Upper class prostitutes
Mahika Sharma: హీరోయిన్స్ అంటే అప్పర్ మిడిల్ క్లాస్ వేశ్యలు.. మహికా షాకింగ్ కామెంట్స్!
July 25, 2021 / 10:53 AM IST
ఎంటర్టైన్మెంట్ రంగంలో మహిళలను ఎప్పుడూ లైంగిక వస్తువులుగా చూస్తారంటూ నటి మహికా శర్మ అభిప్రాయపడ్డారు. సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు, అవకాశాలు గురించి మాట్లాడుతూ మహికా శర్మ పలు వ్యాఖ్యలు చేశారు.