Home » UPSC Civil Services Result 2023
అనిమేశ్ ప్రధాన్‌కి రెండో ర్యాంక్ రాగా, తెలుగమ్మాయి దొన్నూరు అనన్య రెడ్డికి మూడో ర్యాంకు దక్కింది.
Mahesh Bhagwat : ఇంటర్వ్యూ సబ్జెక్ట్ చెప్పాను. మొత్తం 700 మందికి బోధించాను. అందులో 120 నుండి 150 మందికి ర్యాంకులు వచ్చాయి
UPSC Result 2023 : సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విజయభేరి మోగించారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులతో మెరిశారు. ఏపీ, తెలంగాణకు చెందిన విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు.