Home » UPSC Civils Exam
IAS Dikshita Joshi Success Story : యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించాలంటే ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకుంటారు. అయినా సివిల్స్‌లో సత్తా చాటడం కష్టమే. అలాంటిది కోచింగ్ లేకుండా ఐఏఎస్ సాధించిన దీక్షిత్ జోషి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే..