Home » UPSC CSE 2024 Exam Date
UPSC CSE 2024 Registrations : అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. సుమారు 1,056 ఖాళీలను భర్తీ చేయాలని యూపీఎస్సీ కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. మే 26న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ అక్టోబర్ 19న జరుగనుంది.