Home » UPSC Interview
UPSC ESE 2024 Interview : యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ (upsc.gov.in)ను విజిట్ చేసి షెడ్యూల్ను చెక్ చేయవచ్చు. యూపీఎస్సీ ఈఎస్ఈ 2024లో పర్సనాలిటీ టెస్ట్ కోసం మొత్తం 617 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.