Home » UPSC Posts
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ , మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా మార్చి 31, 2022గా నిర్ణయించారు.