Home » upsc prelims exam fee
UPSC Prelims Exam 2025 : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. అభ్యర్థులు ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.