Home » Upto April 15th
తెలంగాణలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించనున్న ‘TSRJC-2019’ దరఖాస్తు గడువును ఏప్రిల్ 15 వరకు పొడిగించినట్లు తెలంగాణ గురుకుల సొసైటీ కార్యదర్శి ఏప్రిల్ 10న ఒక ప్రకటనలో తెలిపారు. అసలైతే ఈ రోజుతో (ఏప్రిల్ 11)