-
Home » UPW Vs GG
UPW Vs GG
UP vs GG Women WPL 2023 : వాటే మ్యాచ్.. గుజరాత్‌పై యూపీ థ్రిల్లింగ్ విక్టరీ, సింగిల్ హ్యాండ్‌తో గెలిపించిన గ్రేస్
March 5, 2023 / 11:48 PM IST
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో యూపీ జట్టు అదరగొట్టింది. గుజరాత్ పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది.(UP vs GG Women WPL 2023)