UPW vs MI

    WPL 2023, UPW vs MI LiveUpdates In Telugu: యూపీపై ముంబై ఘన విజయం

    March 12, 2023 / 07:07 PM IST

    ముంబై జట్టు అదరగొట్టింది. యూపీ వారియర్స్ పై ఘన విజయం సాధించింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 17.3 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. రెండు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.

10TV Telugu News