Home » Urasivo Rakshasivo
మెగా హీరో అల్లు శిరీష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమాను నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్చేస్తుండగా, ఈ సినిమా తాజాగా సెన్సార్ �