-
Home » Urban town
Urban town
టార్గెట్.. నగరాలు.. పట్టణాలు.. కరోనా కట్టడిలో దూకుడు పెంచిన జగన్ సర్కార్
March 28, 2020 / 01:37 PM IST
ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా కరోనా కట్టడిని బాగా సీరియస్ గా తీసుకుంది. సరిహద్ధులు దాటి ఎవరూ రాకూడదని విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రజలైనాసరే ఎక్కడివారు అక్కడు ఉండాల్సిందే తప్ప… లాక్ డౌన్ కట్టుబాటు తప్పకూడదని అంటున్నారు. ఇప్పుడు గ్రా�