Home » urinates
రైల్లో మహిళ తలపై టీసీ మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విమానంలో ఇటువంటి ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఓ బస్సులో కూడా ఇటువంటిదే జరిగింది. తాజాగా మద్యం సేవించిన టీసీ ఓ మహిళ తలపై మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
గాల్లో రయ్ మంటూ దూసుకుపోతున్న విమానంలో ఓ మందుబాబు ఒళ్లు తెలియని మత్తులో తోటి ప్రయాణీకురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఎయిర్ ఇండియా ఫ్లయిట్ లో 2022 నవంబర్ 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఏటంటే తాగుబోతు చ�