URMILA KUMARI

    60ఏళ్ల వృద్ధురాలు అని చూడకుండా…దారుణంగా

    December 13, 2019 / 04:42 AM IST

    వెస్ట్ బెంగాల్ లో ఓ 60ఏళ్ల వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. వృద్ధురాలు అన్న కనికరం కూడా లేకుండా అతి దారుణంగా హత్య చేసిన ఈ ఘటన దక్షిణ కోల్‌కతాలో కలకలం రేపింది.  ఆమెను కత్తితో పొడిచిచంపడంతోపాటు తలను నరికిశారు. పొట్టను చీల్చి వేశారు. గురువారం జ�

10TV Telugu News