Home » Urvashi Rautela Trolled
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య చిత్రంలో వేర్ ఈజ్ ది పార్టీ సాంగ్లో అదిరిపోయే స్టెప్పులు వేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది