Home » Urvashi's item song with Walter Veeraiah
టాలీవుడ్ గాడ్ ఫాదర్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "వాల్తేరు వీరయ్య". ఫ్యాన్ బాయ్ బాబీ తన అభిమాన హీరోని మాస్ మూలవిరాట్ అవతారంలో చూపించబోతున్నాడు. ఇటీవల దీపావళి కానుకగా విడుదలయిన టీజర్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పేసింది. తాజాగా ఈ సినిమ�