Home » Urvasivo Rakshasivo Promotions at Kakinada Kiet College Pics
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తూ తరికెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “ఊర్వశివో రాక్షసివో“. నవంబర్ 4న సినిమా విడుదల కావడంతో.. మూవీ టీం ప్రమోషన్స్ లో భాగంగా నేడు కాకినాడ కైట్ కాలేజీలో సందడి చేసింది.