US $300

    ఆన్‌లైన్ వేలంలో ఫోన్ నంబర్ విలువ రూ.2కోట్లకు పైనే!

    August 20, 2020 / 08:28 AM IST

    చైనాలో కేవలం ఒక ఫోన్ నెంబర్‌ను ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టగా 2.25 మిలియన్ యువాన్లకు కొనుగోలు చేశారు అక్కడి పౌరుడు. అంటే మన రూపాయలలో దాని విలువ షుమారు రూ. 2 కోట్ల 24 లక్షల 54 వేలు. అయితే ఓ ఫోన్ నంబరుకు రూ. 2 కోట్లకు పైగా డబ్బులు పెట్టడం అంటే మాములు విషయం �

10TV Telugu News