-
Home » US accuses Russia
US accuses Russia
US accuses Russia: అణ్వాయుధాల నియంత్రణ ఒప్పంద ఉల్లంఘన జరిగేలా రష్యా తీరు: అమెరికా
February 1, 2023 / 07:05 AM IST
అణ్వాయుధాల నియంత్రణ ఒప్పంద ఉల్లంఘన జరిగేలా రష్యా ప్రమాదకరంగా మారుతోందని అమెరికా ఆరోపించింది. అమెరికా-రష్యా మధ్య ఉన్న అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాన్ని రష్యా పాటించడం లేదని తెలిపింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్ కు ఆ దేశ విదేశాంగ �