Home » US air show
టెక్సాస్లోని డల్లాస్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్లో శనివారం ఎయిర్ షో జరిగింది. ఈ ఎయిర్ షోలో రెండు సైనిక విమానాలు ఢీకొన్నాయి. వెంటనే నేలపై పడి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది చనిపోయినట్లు తెలిస్తోంది