Home » US Box Office
తమిళ ఎపిక్ మూవీ పొన్నియిన్ సెల్వన్-2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకులు పట్టం కడుతున్నట్లుగా ప్రీసేల్స్ చూస్తే అర్థమవుతోంది.
ఇక్కడ మాత్రమే కాకుండా అమెరికాలో కూడా నాని దసరా సూపర్ సక్సెస్ తో సాగిపోతుంది. అమెరికాలో కూడా దసరా సినిమాకి కలెక్షన్స్ అదిరిపోయాయి. మొదటి రోజే 850K డాలర్స్ పైగా కలెక్ట్ చేసిన దసరా రెండో రోజు మధ్యాహ్నానికే 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసింది.
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బాలయ్య అరాచకం సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలిన�
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’పై మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. నితిన్ సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న అమెరికాలోనూ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ మాంచ�