Home » US Central Intelligence Agency
భారత శాస్త్రవేత్త హోమీ భాభా నుంచి.. ఫిడెల్ కాస్ట్రో వరకు... భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నుంచి వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే వరకు.. CIA చేసిన కుట్రలకు లెక్కే లేదు.. CIAను అడ్డుపెట్టుకొని అమెరికా డెడ్లీ గేమ్..
భారత శాస్త్రవేత్త హోమీ భాభా, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణాల వెనక అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ పాత్ర ఉందని నిర్ధారణ అయింది.