-
Home » US citizens banned
US citizens banned
Russia banns Biden: బైడెన్, కమలా హ్యారిస్‌ను దేశంలోకి రాకుండా శాశ్వతంగా నిషేదించిన రష్యా
May 22, 2022 / 07:31 PM IST
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను తమ దేశంలోకి రాకుండా రష్యా ప్రభుత్వం శాశ్వత నిషేధం విధించింది. దీంతో రష్యా ప్రభుత్వం ద్వారం శాశ్వత నిషేదానికి గురైన అమెరికా పౌరుల సంఖ్య 963కి చేరింది