Home » US company
ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని అడుగుపెడుతొన్న అమెరికన్ కంపెనీలు చౌకైన, మేలైన ప్రాడెక్టులను మంచి బడ్జెట్లో తీసుకుని వస్తున్నాయి.
వీడియోలు చూస్తే కూర్చుంటే నెలకు రూ.30,000 జీతం ఇస్తామంటున్నాయి అమెరికా కంపెనీలు. పని ఏమీ చేయనక్కరలేదు..కేవలం సీసీ టీవీ ఫుటేజ్ చూస్తూ కూర్చుంటే చాలు..నెలకు 399 డాలర్లు (రూ.30 వేలు) ఇస్తామంటున్నాయి.