US Consulate Building

    బతుకమ్మ ఆడిన అమెరికా అధికారి.. వీడియో చూశారా..?

    October 20, 2023 / 01:22 PM IST

    అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. బతుకమ్మను పేర్చి ఆడి ..పాడి సందడి చేసారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

10TV Telugu News