Home » US Covid-19 cases
అమెరికాపై డెల్టా కరోనా పంజా విసురుతోంది. వ్యాక్సినేషన్ నెమ్మదించడంతో కరోనా కొత్త కేసులు మళ్లీ వేగంగా పెరిగిపోతున్నాయి. మూడు వారాల్లోనే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్ కారణమని నిపుణలు హెచ్చరిస్తున్నా�