-
Home » US Deport Indians
US Deport Indians
అమెరికాలో అక్రమ నివాసం.. భారతీయుల బహిష్కరణ..!
October 26, 2024 / 10:11 PM IST
US Deport Indians : దేశంలో అక్రమంగా ఉంటున్న భారతీయులను అమెరికా బహిష్కరించింది. భారత ప్రభుత్వ సహకారంతో చార్టర్డ్ ఫ్లైట్‌ను అద్దెకు తీసుకుని మరి అక్రమ వలసదారులను వెనక్కి పంపింది.