Home » US Drug Maker
కరోనా విలయతాండవానికి అల్లాడిపోతోన్న ఇండియాను ఆదుకునేందుకు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ ముందుకొచ్చింది. దాదాపు 510 కోట్ల రూపాయల విలువైన మందులను భారత్కు విరాళంగా ప్రకటించింది.