Home » US FCC Website
Samsung Galaxy A34 5G : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ నుంచి కొత్త స్మార్ట్ఫోన్ రాబోతోంది. అదే.. శాంసంగ్ గెలాక్సీ A34 5G ఫోన్.. దీని మోడల్ నంబర్ SM-A346Mతో అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) వెబ్సైట్లో కనిపించింది.