Home » US Former President
సంఘ్వీ తన ఇన్ స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోను పోస్టు చేశాడు. ఇందులో ధోనీ, ట్రంప్ ఇద్దరూ కలిసి గోల్ప్ ఆడుతున్నట్లు చూడొచ్చు.
ఇరాకీ ఇంటెలిజెన్స్‌తో పాటు ఇస్లామిక్ స్టేట్‌లో పనిచేసిన వ్యక్తుల్ని తీసుకువచ్చే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ స్టేట్ అధినేత అబూ బాకర్ అల్ బగ్దాదికి బంధువునని అతడు చెప్పుకున్నాడు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ (Truth Social) యాప్ వస్తోంది. సోమవారం (ఫిబ్రవరి 21)న Apple App Storeలో Truth Social యాప్ అందుబాటులోకి రానుంది