US Interfere

    భారత సార్వత్రిక ఎన్నికల్లో అమెరికా జోక్యం.?

    May 9, 2024 / 10:32 PM IST

    భారత సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేస్తున్న కుట్రలను బయటపెట్టింది రష్యా. భారత్‌ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను క్లిష్టతరం చేసే కుట్రకు అమెరికా తెరలేపిందని రష్యా ఆరోపిస్తుంది.

10TV Telugu News