Home » US-Nepal
చైనా అంశంపై చర్చించేందుకు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను నేపాల్ ఆర్మీ కూడా ధృవీకరించింది. కాగా గడిచిన 20 ఏళ్లలో నేపాల్ ప్రధాని అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి.